శ్రీ ఆంజనేయం స్వామి వారి ఆలయ 36వ వార్షిక
బ్రహ్మోత్సవ మహా కుంభాభిషేక సాహిత
జీవధ్వజ పున: ప్రతిష్ట మహోత్సవములు
ది. 23-02-2023 గురువారము నుండి ది. 03-03-2023 శుక్రవారం వరకు
ది. 06-03-1986 పాల్గొన శుద్ధ పంచమి నాడు ప్రతిష్టింపబడిన ధ్వజము నేటికీ జీర్ణమైన కారణమున రాబోవు
శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ 36వ వార్షిక
బ్రహ్మోత్సవములు మహా కుంభాభిషేక మహోత్సవములు
శ్రీ గంగా గౌరీ సమేత గౌరీ శంకర స్వామి వారి
29వ వార్షిక బ్రహ్మోత్సవములతో పాటుగా
నూతన జీవధ్వజ ప్రతిష్ట మహోత్సవాలు
నవాష్నిగా దీక్ష (9 రోజులపాటు) పూర్వకముగా జరిపించుటకు
పెద్దలచే, దైవాజ్ఞలచే సుముహూర్తమును నిర్ణయించడమైనది.
ఈ ప్రతిష్ట మహోత్సవములలో
🌞 దేవాలయములో ప్రతిష్టామూర్తులకు అక్షర లక్షల జపములు చేయుట ఆయుధాన్ని సూక్త పారాయణ, ఆయుధ రుద్ర పారాయణ, శత చండీ పారాయణ, పురుష సూక్త, శ్రీ సూక్త , దుర్గా సూక్త పారాయణములు జరిపించుట.
🌞 ది. 23-02-2023 గురువారము పాల్గొన శుద్ధ తదియ ఉత్తరాభాద్ర నక్షత్రం
ఉ|| 6. 30 ని.ల నుండి 7.30 ని.ల మధ్యలో ఉత్సవ ప్రారంభం.
🌞ది. 24-02-2023 శుక్రవారం పాల్గొన శుద్ధ పంచమి ఆంజనేయ స్వామి ప్రతిష్ట జరిగిన సందర్భముగా ఉ|| 7.00 ని.ల గంటల నుండి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సా.గం. 3-30 ని.ల నుండి శ్రీ ప్రసన్నఆంజనేయ స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన జరుగును.
కావున భక్తులందరూ ఈ ఈ కార్యక్రమములందు పాల్గొని
తమ సహాయ సహకారములు అందించి స్వామి వారి కృపకు పాత్రులై
క్షేత్ర అభివృద్ధికి సహకరించగలరు