శ్లోకం || సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ !
సుందరే సుందరి సీత సుందరే సుందరం వనం !
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి !
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం !!
శ్రీ మద్మాల్మీకి రామాయణ పారాయణ సప్తాహము
శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ ఆహ్వానము
శ్రీ సుందరాకాండ మహా పారాయణ యజ్ఞము
ది. 08-12-2022 గురువారము నుండి ది.15-12-2023 గురువారము వరకు
సుందరకాండ 68 రోజులు నిత్యము పూర్తి 68 సర్గలు పారాయణ కార్యక్రమములు ప్రారంభము
ది. 08-12-2022 గురువారము కార్యక్రమములు
మ|| గం. 2.00 లకు : గణపతి పూజ పున్నవహణము ఋతిగరణము
కలశ స్థాపన శ్రీ మద్మాల్మీకి వీరచిత
శ్రీ మద్రామాయణము హవన కార్యక్రమము
శ్రీ సుందరకాండ పారాయణ కార్యక్రమములు ప్రారంభము.
ప్రారంభజ్యోతి ప్రజ్వలన : పరమహంస పరివ్రాజకా చార్య వర్యులు, జగద్గురువులు
శ్రీశ్రీశ్రీ గంభీరానంద భారతి స్వామి వారు
శ్రీ శృంగేరి, శ్రీ గురుపాక్ష, శ్రీ పీఠం పీఠాధిపతులు, గుంటూరు
కార్యక్రమ నిర్వాహకులు : బ్రహ్మాశ్రీ డా|| ఉలిమిరి వెంకట సోమయాజులు
మ|| గం. 3.00 లకు : బాలకాండ పారాయణ మరియు హోమము ప్రారంభం
ది. 09-12-2022 శుక్రవారం కార్యక్రమములు
ఉ|| గం. 7.00 లకు : శ్రీ మద్రామాయణ పారాయణ
మ|| గం. 2.00 లకు : అయోధ్యకాండ పారాయణ,
మరియు హోమము.
ది. 10-12-2022 శనివారము కార్యక్రమములు
ఉ|| గం. 7.00 లకు : అయోధ్యకాండ పారాయణ,మరియు
అరణ్యకాండ పారాయణ మరియు హోమము జరుగును
ది. 11-12-2022 ఆదివారము కార్యక్రమములు
ఉ|| గం. 7.00 లకు : శ్రీ కిష్కిందకాండ
సుందరకాండ పారాయణ మరియు హోమము జరుగును.
ది. 12-12-2022 సోమవారము కార్యక్రమములు
ఉ|| గం. 7.00 లకు : శ్రీ యుద్ధకాండ పారాయణ,మరియు హోమము జరుగును.
ది. 13-12-2022 మంగళవారము కార్యక్రమములు
ఉ|| గం. 7.00 లకు : శ్రీ యుద్ధకాండ పారాయణ పూర్తి
ఉ|| గం. 9.00 లకు : హోమము
ఉ|| గం. 10.00 లకు : శ్రీ సీతారాముల వారి కళ్యాణము జరుగును.
ది. 14-12-2022 బుధవారము కార్యక్రమములు
ఉ|| గం. 7.00 లకు : శ్రీ రామ సామ్రాజ్య పట్టాభిషేకము
ప్రారంభజ్యోతి ప్రజ్వలన : పరమహంస పరివ్రాజకా చార్య వర్యులు, జగద్గురువులు
శ్రీశ్రీశ్రీ గంభీరానంద భారతి స్వామి వారు
శ్రీ శృంగేరి, శ్రీ గురుపాక్ష, శ్రీ పీఠం పీఠాధిపతులు, గుంటూరు.
వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగును.
ది. 15-12-2022 గురువారము కార్యక్రమములు
మ|| గం. 12.00 లకు : అన్న సమారాధన కార్యక్రమము జరుగును.
***